3, మే 2010, సోమవారం

నేను - నా జీవితం

పేరు: పొట్లూరి వెంకట సత్యనారాయణ శర్మ తండ్రి:శ్రీ బుచ్చయ్య తల్లి: శ్రీమతి రాజ్యలక్ష్మి తాత : శ్రీ వేంకటాద్రి నానమ్మ:శ్రీమతి పిచ్చమ్మ : జన్మస్థలం: నరసరావుపేట , గుంటూరు జిల్లా aandhraప్రదేశ్ : వయసు ౬౦
బహు సామాన్య కుటుంబం . బంధువులు బహు స్వల్పం . చిన్న పిల్లవాడిగా ఉండగానే తండ్రిని పోగొట్టుకొన్ననాకు తాతయ్య రూపంలో నాకొక ప్రేమ దొరికింది ,  ఆయన సర్వం తనేఅయి నాకు విద్య భుద్దులు చెప్పించాడు .  పాటలు , పద్యాలూ నేర్పించాడు.  తను కరిగి పోతూ మాకు వెలుగునిచ్చాడు.  మేము మా ఇప్పటి మా పొట్లూరి వంశం ఇలా వుందంటే అంత ఆయన  చలవే.  అంతే ప్రేమగా పెంచిన మరో ప్రేమ  మూర్తి మా నాయనమ్మ.  తను కడుపు మాడ్చుకొని మా కడుపు నింపింది.   అయినా అలాగే కుటుంబాన్ని నేట్టుకొచేది .  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి